లారీ ఓనర్స్ సమ్మె బాటకు కారణాలేమిటి?..

06:58 - July 19, 2018

ఈనెల 20 నుంచి లారీ ఓనర్లు సమ్మె బాట పడుతున్నారు. డీజిల్‌పై రోజువారీ సమస్య విధానం వల్ల రేటు విపరీతంగా తమకు భారంగా మారిందని.. ఈ విధానాన్ని ఎత్తివేసి ప్రతి మూడు, నాలుగు నెలలకోసారి సమీక్ష చేయాలని ప్రస్తుతం ఉన్న టోల్‌ ఫీజు విధానాన్ని ఎత్తివేయాలని... థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సమ్మెబాట పట్టారు. వారి సమస్యలు, వారి పట్ల ప్రభుత్వ విధానంపై చర్చించేందుకు లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ జాతీయ నాయకులు ఈశ్వర్‌రావు లారీ ఓనర్స్ సమస్యలను తెలిపే వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

Don't Miss