ఆందోళన బాటలో వీఆర్ఏ...

07:45 - August 30, 2018

తెలంగాణలో వి.ఆర్.ఏలు ఆందోళ‌న బాట ప‌ట్టారు. శుక్రవారం ఛ‌లో సి.సి.ఎల్.ఏ ఆఫీస్ ముట్టిడికి తెలంగాణ గ్రామ రెవిన్యూ, స‌హ‌య‌కుల సంఘాల జే.ఏ.సీ పిలుపునిచ్చింది. త‌మ‌కు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమ‌లు చేయాల‌ని, జీరో వ‌న్ జీరో ప‌ద్దు పై విధానం ప్రక‌టించాల‌ని, వేత‌నాలు పెంచాల‌ని త‌దిత‌ర డిమాండ్లతో వారు ఆందోళ‌న బాట ప‌ట్టారు. వారు డిమాండ్లు వారి ప‌ట్ల ప్రభుత్వ విధానంపై మ‌న‌తో చ‌ర్చించేందుకు తెలంగాణ గ్రామ రెవిన్యూ స‌హాయ‌కుల సంఘాల జె.ఏ.సీ చైర్మన్ వంగూరి రాములు టెన్ టివి 'జనపథంలో' విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss