మత్స్యకార్మికులపై తీవ్ర అన్యాయం...

06:53 - August 29, 2018

తెలంగాణలో మత్స్యకార్మికులు ఆందోళన బాట పట్టారు. మంగళవారం మత్స్య భవన్‌ ముందు మహాధర్న కార్మక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం వెయ్యి కోట్లతో మత్స్యకార్మికుల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో అవినీతి లేకుండా చూడాలని దళారీ వ్యవస్థ పాత్ర తగ్గించాలని మత్స్య సొసైటీలకు చేపల పంపిణీ కోసం బ్యాంకుల్లో నగదు జమ చేయాలని తదితర డిమాండ్లతో వాళ్లు ఆందోళనబాట పట్టారు. వారి డిమాండ్లు.. ప్రభుత్వ విధానంపై మనతో చర్చించేందుకు తెలంగాణ మత్స్యకార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss