ఆందోళన బాటలో అడవిబిడ్డలు..

08:20 - July 20, 2018

తెలంగాణాలో పోడు రైతులు ఆందోళన బాట పట్టారు. తమకు అటవీ హక్కుల చట్టం 2006 కల్పించిన హక్కులను రాష్ర్ట ప్రభుత్వం కాలరాస్తోందని, తాము సాగు చేసుకునే భూమికి పట్టాలు జారీ చేయకపోగా.. భూములను లాక్కుంటున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవినే నమ్ముకుని తరతరాలుగా బతుకుతున్న తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. వారి సమస్యలు, ప్రభుత్వ విధానాలపై మనతో మాట్లాడేందుకు తెలంగాణ గిరిజన సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ధర్మానాయక్‌ మనతో ఉన్నారు.. మరి అడవి బిడ్డల వెతలేమిటో? వారి సమస్యలేమిటో..ఆందోళన బాటకు కారణమేమిటో తెలుసుకుందాం.

Don't Miss