హరికృష్ణ మృతి..విషాదంలో కొడాలి నాని...

06:35 - August 30, 2018

హైదరాబాద్ : గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని-నందమూరి కుటుంబానికి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంది. నిన్న హరికృష్ణ మరణవార్త తెలుసుకుని వచ్చిన కొడాలి నాని.. ఇంకా అక్కడే ఉన్నారు. రాత్రంతా హరికృష్ణ పార్ధివదేహం వద్దే గడిపారు. చాలామంది వెళ్లిపోయినా కొడాలి నాని మాత్రం కుర్చీలోకూర్చుని అక్కడే ఉన్నారు. 

Don't Miss