నిందితులపై కఠిన చర్యలు : జీహెచ్ ఎంసీ కమిషనర్

19:04 - December 9, 2016

హైదరాబాద్ : బిల్డింగ్ కూలిన ఘటనలో గ్రేటర్ కమిషనర్ జనార్దన్ రెడ్డి.. ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈమేరకు ఆయన టెన్ టివితో మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

 

Don't Miss