మలక్ పేట మిర్చిమార్కెట్ లో రైతుల ఆందోళన

11:24 - December 1, 2016

హైదరాబాద్ : మలక్ పేట మిర్చిమార్కెట్ లో రైతులు ఆందోళన చేట్టారు. అన్ లైన్ లో మోసం చేస్తున్నారని ఆరోపించారు. మార్కెట్ యార్డు కార్యాలయంపై రైతులు దాడి చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. మార్కెట్ యార్డు గేట్లు మూసివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతారణం నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss