గంజాయి పంట సాగు మానుకోవాలి : మంత్రి జవహర్‌

21:29 - August 25, 2018

విశాఖ : ఏజెన్సీ ప్రాంతంలో గంజాయిని నిర్మూలించి ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జవహర్‌ అన్నారు. అందుకోసం గిరిజనులు గంజాయి పంట సాగు చేయడం మానుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా పాడేరులో గంజాయి నిర్మూలన, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహనా సదస్సు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 

 

Don't Miss