సాంబశివరావు వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన ఎంపీ విజయసాయిరెడ్డి

20:49 - August 25, 2018

విశాఖ : వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను మాజీ డీజీపీ సాంబశివరావు కలిశారు. సాంబశివరావు పార్టీలో చేరుతున్నట్లు వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించారు. సాంబశివరావు చేరికతో వైసీపీకి అదనపు బలం వచ్చిందని చెప్పారు. రాంబిల్లి మండలం హరిపురంలో జగన్‌ను సాంబశివరావు కలిశారు. గతంలో సాంబశివరావు ఏపీ డీజీపీగా..ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేశారు. 

 

Don't Miss