చిక్కిన రూపాయి...

20:59 - August 15, 2018

రూపాయి మారకం విలువు పతనమవుతోంది. డాలర్ తో రూపాయి మాకరం విలువ 70.09 పైసలకు పతనం అయింది. దేశంలో ఆర్థికమాద్యం నెలకొనే ప్రమాదం ఉంది. వినియోగదారులపై భారం తప్పదు. విదేశీ విద్య మరింత భారం కానుంది. సరుకు రవాణా ఖర్చు పెరుగునుంది. దిగుమతులపై పెను ప్రభావం పడనుంది. విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఎక్కువ ఆదాయం రానుంది. ఇదే అంశంపై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆర్థికరంగ నిపుణులు రాంబాబు పాల్గొని, విశ్లేషించారు. పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

Don't Miss