నెల్లూరులో కరెన్సీ కష్టాలు చూడండి.. .

18:30 - December 1, 2016

నెల్లూరు : నోట్ల రద్దై 22 రోజులు గడుస్తున్న నెల్లూరులో కరెన్సీ కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. 1 వ తారీఖు రావడంతో ప్రజలు, ఉద్యోగులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. గంటల కొద్ది ఏటీఎం, బ్యాంక్ ల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. దీనిపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

Don't Miss