అవినీతి డీఎస్పీ,ఎస్సైలపై వేటుకు రంగం సిద్ధం..

11:07 - December 8, 2016

గుంటూరు : డీఎస్పీ, ఎస్సై అవినీతి ఆరోపణలు రుజువయ్యాయి. గుంటూరు మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ కమలాకర్, ఎస్సై నాగరాజులపై డీజీపీ చర్యలకు సిద్ధపడ్డారు. వీరిద్దరిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన ఎస్పీ త్రిపాఠి డీజీపీకి నివేదిక పంపిచారు. నివేదికను పరిశీలించిన డీజీపీ కమలాకర్ నాగరాజులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. 

Don't Miss