సుబ్బరామిరెడ్డికి కోపమొచ్చింది ఎందుకో?..

15:43 - December 2, 2016

ఢిల్లీ : రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ సుబ్బరామిరెడ్డికి కోపం వచ్చింది. బ్యాంకుల్లో నగదు కొరత లేదంటూ ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ఇచ్చిన రాత పూర్వక సమాధానంపై ఆగ్రహ వ్యక్తం చేశారు. మంత్రి సమాధానం సభను తప్పుదోవపట్టించే విధంగా ఉందని జోరో అవర్‌లో మండిపడ్డారు. 

Don't Miss