చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌ వేధిస్తున్నాడని సెల్ఫీ వీడియో

21:48 - August 5, 2018

మేడ్చల్‌ : జిల్లాలోని చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌పై వేధింపుల ఆరోపణలు వచ్చాయి. చింతల దశరథం తనను వేధిస్తున్నాడంటూ వార్డర్‌ శ్రీనివాస్‌ సూసైడ్‌ నోట్‌ రాశాడు. నిజాయితీగా ఉన్నందుకు తనను వేధిస్తున్నాడని శ్రీనివాస్‌ సెల్ఫీ వీడియో తీసి కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళన నెలకొంది. దశరథం అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాడని శ్రీనివాస్‌ తన సూసైడ్‌ లేఖలో పేర్కొన్నాడు. 

Don't Miss