గండ్రపై కేసు నమోదు...

08:18 - September 12, 2018

వరంగల్ : కాంగ్రెస్‌ నేత గండ్ర వెంకటరమణారెడ్డిపై వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. స్టోన్‌ క్రషర్‌ యాజమాని రవీందర్‌రావును తుపాకీతో బెదిరించాడనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సోదరుడు భూపాల్‌రెడ్డిపై 27, 323, 506 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. 

Don't Miss