రాష్ట్రంలో హోంశాఖ పనితీరు బాగోలేదు :సున్నం రాజయ్య

17:47 - March 20, 2017

హైదరాబాద్: రాష్ట్రంలో హోంశాఖ పనితీరు బాగోలేదని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య విమర్శించారు. జనాల వీపులు పగల గొట్టేలా పోలీసుల తీరుందని విమర్శించిన ఆయన.. హోంశాఖ ప్రజలకు రక్షణగా లేదన్నారు. అక్రమంగా కేసులు పెట్టి నిర్భందిస్తూ ప్రజలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో అధికార యంత్రాంగం సరిగ్గా లేదని సున్నం రాజయ్య అన్నారు.

Don't Miss