పశ్చిమగోదావరి జిల్లాలో సీపీఎం పాదయాత్ర

20:42 - December 8, 2016

పశ్చిమగోదావరి : పరిశ్రమలవల్ల పెరిగిపోతున్న కాలుష్యానికి వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లాలో సీపీఎం పాదయాత్ర చేపట్టింది. తణుకులో ప్రారంభమైన ఈ పాదయాత్ర 13రోజులపాటు కొనసాగింది. 16 మండలాల్లో 380కి.మీ. యాత్ర కొనసాగింది. రేపు ఏలూరు కలెక్టర్‌ కార్యాలయంముందు మహాధర్నా చేయబోతున్న సీపీఎం బృందం కొల్లేరుకు చేరుకుంది.

 

Don't Miss