రామ్‌నగర్‌ ఫిష్‌ మార్కెట్‌పై పెద్దనోట్ల రద్దు ఎఫెక్ట్‌

10:36 - December 4, 2016

హైదరాబాద్ : చిల్లర సమస్యతో చేపలు చిన్నబోతున్నాయి. ఆదివారం కావడంతో చేపల తిందామనుకున్న జనానికి చిల్లర సమస్య చేపముల్లులా అడ్డుపడుతోంది. ఫిష్‌ మార్కెట్‌.. చిల్లర సమస్యతో వెలవెలబోతోంది. సేల్స్‌ లేక చేపల వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. కేజీ చేపలు కొని 2వేల రూపాలయ నోట్‌ ఇస్తే ..చిల్లర ఎక్కడ తీసుకురావాలని ..వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు.  అటు వ్యాపారులకు ..ఇటు వినియోగదారులకు చిల్లర పెద్ద సమస్యగా మారింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss