బిగ్గర్ బాస్ బాబు గోగినేనితో స్పెషల్ చిట్ చాట్

19:38 - August 15, 2018

బిగ్గర్ బాస్ బాబు గోగినేనితో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఆయన మాటల్లోనే...
నేను కంటిస్టెంట్ గా బిగ్ బాస్ షోకు వెళ్ల లేదు. నేను ఇంటిలో ఉండటానికి వెళ్లాను. మన లైఫ్ పెద్ద గేమ్. ఆటలు ఆడుతుంటే దెబ్బలు తగలడం సహజం..కానీ బిగ్ బాస్ షోలో దెబ్బలు తగిలే ఆటలు పెడుతున్నారు. వేడినీళ్లు కావాలంటే కెమెరాను అడగాలి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Don't Miss