గ్యాస్‌ పైపులైను లీక్‌..ఆందోళనలో స్థానికులు..

17:27 - December 1, 2016

తూర్పుగోదావరి : సూర్యారావుపేట సమీపంలో భాగ్యనగర్‌ గ్యాస్‌ పైపులైను లీక్‌ కావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది గ్యాస్‌ లీకేజీని అదుపులోకి తెచ్చారు. అయితే ఇక్కడ గ్యాస్‌ లీక్‌కావడం ఇది రెండోసారి. మంటలు చెలరేగితే భారీ ప్రమాదం జరిగేదని... యాజమాన్యం సరైన నిబంధనలు పాటించడంలేదని స్థానికులు ఆరోపించారు. 

Don't Miss