జమ్ముకశ్మీర్‌ పుల్వామాలో బ్యాంకు దోపిడీ

17:45 - December 8, 2016

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో బ్యాంకు దోపిడీ జరిగింది. బ్యాంకులోకి చొరబడిన ఉగ్రవాదులు రూ.10 లక్షల కొత్త నోట్లు ఎత్తుకెళ్లారు. 20 రోజుల్లో ఇది రెండో బ్యాంకు దోపిడీ. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏకే 47తో బ్యాంకులోకి తీవ్రవాదులు బ్యాంకు అధికారులను బెదిరించి దోపిడీ చేశారు. 

Don't Miss