ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేయడం దారుణం : మాధవ్‌

19:02 - May 25, 2018

విశాఖ : తిరుమలలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేయడం దారుణమని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ అన్నారు. రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. రమణ దీక్షితుల వెనుక బీజేపీ ఉందని టీడీపీ అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. శ్రీవారి అలయ తవ్వకాలపై విచారణ చేయాలని మాధవ్‌ డిమాండ్ చేశారు. టీటీడీ బోర్డు రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని మాధవ్‌ ఆరోపించారు. 

 

Don't Miss