''ఆధ్యాత్మిక సంస్థలు 'గుడ్డు' పెట్టవు''

12:08 - July 26, 2018

ఆంధ్రప్రదేశ్‌లో మిడ్‌డే మీల్స్‌ వర్కర్స్‌ ఆందోళన బాట పట్టారు. ఈ పథకాన్ని ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు వెంటనే విరమించుకోవాలని తమకు వేతనాన్ని వెయ్యి నుండి 5వేలకు పెంచాలని మిడ్‌డే మీల్స్‌ వర్కర్స్‌ సంక్షేమాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన బాట పట్టారు. వారి సమస్యలు వారి పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై టెన్ టివి జనపథంలో ఏపీ మిడ్‌డే మీల్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకురాలు రమాదేవి విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss