విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : బాలకాశి

09:44 - August 24, 2018

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఆగష్టు 29న ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దశలవారీగా తమను క్రమబద్దీకరణ చేయాలని విద్యుత్‌ సంస్థల్లో దలారీ వ్యవస్థను రద్దు చేసి సంస్థ నేరుగా వేతనాలు చెల్లిచాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని తదితర డిమాండ్లతో గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. వారి ఆందోళనకు గల కారణాలు, వారి పట్ల ప్రభుత్వ వైఖరిపై ఇవాళ్టి జనపథంలో ఏపీ విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల ఐక్య వేదిక కన్వీనర్‌ బాలకాశి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Don't Miss