హమాలీల గోడు పట్టదా ?

06:41 - July 27, 2018

ఆంధ్రప్రదేశ్‌లో పౌర సరఫరాల సంస్థ హమాలీలు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఛలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టారు. తమ వేతన బకాయిలు చెల్లించాలని తమకిచ్చిన హామీలపై ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇవ్వాలని తమకు ఈఎస్‌ఐ పథకాన్ని వర్తింపజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్‌ను ప్రభుత్వ వైఖరిపై చర్చించేందుకు టెన్ టివి జనపథంలో సీఐటీయూ నాయకులు ఉమామహేశ్వరరావు విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss