2019, జనవరి 4 : Today Gold, Silver Rates

Submitted on 4 January 2019

నోట్ : బంగారం ధరలు రోజువారీలో మొత్తంగా తీసుకుని ఇవ్వటం జరిగింది. మార్కెట్ల లావాదేవీలకు అనుగుణంగా అప్పటికప్పుడు మారటం జరుగుతుంది. ఒక్క రోజులో ధరల మార్పుల్లో సరాసరి తీసుకుని ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడి ధరలు - మార్కెట్ ధరలతో పోల్చిచూసినప్పుడు కొంచెం వ్యత్యాసం ఉంటుంది. కొనుగోలుదారులు గమనించగలరు.

జనవరి 4 : Today Petrol, Diesel Rates

Submitted on 4 January 2019

పెట్రోల్, డీజిల్ ధరల నిర్ణయం.. ఆయా ప్రాంతాలు, కంపెనీ బంకు ఆధారంగా ఉంటుంది. బంకులు, ఏరియాను బట్టి ధరల్లో స్వల్ప తేడా ఉంటుంది. 10tv ప్రకటించే ధర ఆయా ప్రాంతంలోని సరాసరి ధరను తీసుకుని ఇవ్వటం జరుగుతుంది.

2019, జనవరి 3 : Today Gold, Silver Rates

Submitted on 3 January 2019

నోట్ : బంగారం ధరలు రోజువారీలో మొత్తంగా తీసుకుని ఇవ్వటం జరిగింది. మార్కెట్ల లావాదేవీలకు అనుగుణంగా అప్పటికప్పుడు మారటం జరుగుతుంది. ఒక్క రోజులో ధరల మార్పుల్లో సరాసరి తీసుకుని ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడి ధరలు - మార్కెట్ ధరలతో పోల్చిచూసినప్పుడు కొంచెం వ్యత్యాసం ఉంటుంది. కొనుగోలుదారులు గమనించగలరు.

జనవరి 3 : Today Petrol, Diesel Rates

Submitted on 3 January 2019

పెట్రోల్, డీజిల్ ధరల నిర్ణయం.. ఆయా ప్రాంతాలు, కంపెనీ బంకు ఆధారంగా ఉంటుంది. బంకులు, ఏరియాను బట్టి ధరల్లో స్వల్ప తేడా ఉంటుంది. 10tv ప్రకటించే ధర ఆయా ప్రాంతంలోని సరాసరి ధరను తీసుకుని ఇవ్వటం జరుగుతుంది.

Today Price : నేటి పెట్రోల్ డీజిల్ ధరలు

Submitted on 26 December 2018

 తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా వార్షిక ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం నుంచి పునఃప్రారంభించనుంది. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన పౌరులు ఓటరు నమోదుకు అర్హులు కానున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాను సీఈసీ బుధవారం ప్రకటించనుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం సూచించింది. ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నాయో లేవో పరిశీలించుకోవాలన్నారు. ఒకవేళ పేర్లు గల్లంతైతే మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.

సాంగ్‌లో రెచ్చిపోయారు బ్రదర్స్

Submitted on 19 December 2018

విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్‌ వరుణ్ తేజ్ హీరోలుగా, మిల్కీబ్యూటీ తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా, పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ వంటి హ్యాట్రిక్ హిట్స్‌తో జోష్ మీదున్న అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో, దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా, ఎఫ్2. ఫన్ అండ్ ఫస్ట్రేషన్ అనేది ట్యాగ్ లైన్.. మొన్న రిలీజ్ చేసిన టీజర్ ఆడియన్స్‌ని ఎంటర్ టైన్ చేస్తూ, హైయ్యెస్ట్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇప్పుడు ఎఫ్2 నుండి ఫస్ట్‌సాంగ్ టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఒక నిమిషం, ఇరవై సెకన్ల డ్యూరేషన్ ఉన్న ఫస్ట్‌సాంగ్ టీజర్ సూపర్బ్‌గా ఉంది.

డిసెంబర్ 31 నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి

Submitted on 19 December 2018

డిసెంబర్ 31 రాత్రి ఒంటిగంట తర్వాత నగరంలో ఎక్కడా న్యూఇయర్ వేడుకలు జరపరాదని  పోలీసుకమీషనర్ అంజనీ కుమార్ ఆదేశించారు. న్యూఇయర్  వేడుకలు జరిపే ప్రతి చోటా సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ  ఏర్పాట్లు చేయాలని, న్యూ ఇయర్ వేడుకల నిర్వహణపై అన్ని హోటల్స్ ,పబ్స్ యజమానులకు నియమ నిబంధనలు తెలుపుతూ ఆదేశాలు జారీచేశామని చెప్పారు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగించినా, సరఫరా చేసినా,మైనర్లకు మద్యం అమ్మినా, అసభ్యకర నృత్యాలు ఏర్పాటు చేసినా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.