‘‘హి ఈజ్ సో క్యూట్ హి ఈజ్ సో స్వీట్’’ - 50 మిలియన్ వ్యూస్

Submitted on 23 January 2020
50 MILLION Views for He Is So Cute lyrical video song from Sarileru Neekevvaru

సూపర్‌స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు కలిసి నిర్మించిన ‘‘సరిలేరు నీకెవ్వరు’’ సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Image

ఫస్ట్ వీక్ రూ.105.56 కోట్ల షేర్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రం మరో మైలురాయి దాటింది. ‘‘హి ఈజ్ సో క్యూట్ హి ఈజ్ సో స్వీట్’’ లిరికల్ వీడియో సాంగ్ 50 మిలియన్ వ్యూస్ సాధించింది. 

Read Also : రవితేజ కెరీర్‌లో వన్నాఫ్ ది బెస్ట్ ‘డిస్కో రాజా’ - డైరెక్టర్ వి.ఐ.ఆనంద్

Image

డీఎస్పీ ట్యూన్, శ్రీమణి లిరిక్స్, మధుప్రియ వాయిస్, రష్మిక చేత రాజు సుందరం వేయించిన క్యూట్ మూమెంట్స్ ఈ పాటకు ప్లస్ అయ్యాయి. 50 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసినట్టు లహరి మ్యూజిక్ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 

Mahesh Babu
Vijayashanti
Rashmika Mandanna
Devi Sri Prasad
Anil Ravipudi

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు