ముజ్రపార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఎస్ వోటీ దాడులు

14:24 - September 4, 2018

రంగారెడ్డి : కేశంపేట సాజీదా ఫామ్ హౌస్ లో ఎస్ వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ముజ్రపార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు. ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. 25240 రూపాయల నగదుతోపాటు రెండు కార్లు, ఒక బైక్, 25 సెల్ ఫోన్ లను  స్వాధీనం చేసుకున్నారు. యువతుల్లో ఇద్దరు ముంబాయి, ఇద్దరు హైదరాబాద్ చెందిన వారుగా గుర్తించారు.

 

Don't Miss