10TV

టాప్ స్టోరీస్

Sunday, August 2, 2015 - 21:36

ముంబై: ప్రధాన పాత్రల్లో సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'బాజీరావ్ మస్తానీ'. ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవల యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ ట్రైలర్‌ను దాదాపు 42 లక్షల మంది వీక్షించారు. ట్రైలర్‌కు ఇంతటి భారీ స్పందన రావడం పట్ల చిత్ర బృందం హర్షం వ్యక్తం...

Sunday, August 2, 2015 - 21:33

ఢిల్లీ: బుల్లెట్ ప్రూఫ్‌ కిట్‌... ప్రత్యర్థుల నుంచి రక్షణ కల్పించే ఈ ఎక్విప్‌మెంట్‌... మనదేశం నుంచే ప్రపంచానికంతటికీ ఎగుమతి అవుతుంది. ఐతే మన పోలీసులు, సైనికులకు మాత్రం అందని ద్రాక్షే. ఓవైపు తీవ్రవాదులు అధునాతన ఆయుధాలతో తెగబడుతుంటే... లక్ష రూపాయల ఖరీదైన రక్షణ పరికరాలు కొనుగోలు...

Sunday, August 2, 2015 - 21:07

వరంగల్‌: తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా దీక్ష చేస్తున్న మున్సిపల్‌ కార్మికుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. గీసుకొండలో మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన దీక్షను అర్ధరాత్రి భగ్నం చేశారు. కార్మికులపై జులుం ప్రదర్శించారు. పోలీసుల లాఠిచార్జ్ లో గడల రమేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు...

Sunday, August 2, 2015 - 20:57

కరీంనగర్: గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సిలబస్ మంచి పరిజ్ఞానంతో ఉందని ఎకనామిక్స్ స్పెషలిస్టు కలింగారెడ్డి అన్నారు. కరీంనగర్‌లో కరీంనగర్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ పోలీస్ అకాడమీ నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. గ్రూప్స్ కు సిద్ధమవుతున్న...

Sunday, August 2, 2015 - 17:47

హైదరాబాద్: విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై పూర్తిస్థాయి నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఏపీ మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. గంటాతో.. రిషితేశ్వరి కేసు విచారణ కమిటీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. రిషితేశ్వరి ఘటనపై వారు...

Pages